This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Velugu-Needalu
Song » Hayi Hayigaa jabilli / హాయి హాయిగ జాబిల్లి
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
50.00 %
50.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATana SrI SrI rAyagA, suSIla, GaMTasAla gAnaM cESAru. girija, akkinEni aBinayiMcAru. 'o' kArAlanu virivigA prayOgiMcaTaMlO SrISrIki  O pratyEkata uMdi. 'OhO mEGa saKA okacO AgEvo' aMTU O DabbiMg pATaku rASArAyana. I pATalO kUDA - 'kOri piliceno, madi kalaceno, tEnela rAveno, paravaSamaMdeno' - vaMTi prayOgAlu A pratyEkatanu marOsAri gurtu cEstAyi. alAgE caMdruni kiriNAlanu veMDi dArAlatO upamiMcaDaM O maMci prayOgaM. I pATa reMDO caraNaM kUDA TyUn paraMgA cAlA bAvuMTuMdi.

pADukuMTuMTE eMtO tRuptigA uMTuMdi. ayitE I caraNaM A rOjullO viDudalaina rikArDulalO lEkapOvaTaM valla eMtOmaMdi saMgItABimAnula madilO cOTu cEsukOlEkapOyiMdi. kaLyANi rAgaMlO svaraparustU avasaramaina cOTa yaman rAgAnni kalupukuMTU sAgina I pATa - pallaviki - 1959lO viDudalaina 'sayA saMsAr' hiMdI citraMlO saMgIta darSakuDu citragupta svaraparacagA latA pADina 'caMdA lOriyA sunAye - havA JAl naJalAyE' pATa AdhAraM.
 aa paaTanu vinaalaMTae ee kriMdi liMk^ ni klik^ cheyyaMDi.

Important information - Telugu

à°ˆ పాటన శ్రీ శ్రీ రాయగా, సుశీల, ఘంటసాల గానం చేశారు. à°—à°¿à°°à°¿à°œ, అక్కినేని అభినయించారు. 'à°’' కారాలను విరివిగా ప్రయోగించటంలో శ్రీశ్రీకి  à°“ ప్రత్యేకత ఉంది. 'ఓహో మేఘ సఖా ఒకచో ఆగేవొ' అంటూ à°“ డబ్బింగ్ పాటకు రాశారాయన. à°ˆ పాటలో కూడా - 'కోరి పిలిచెనొ, మది కలచెనొ, తేనెల రావెనొ, పరవశమందెనొ' - వంటి ప్రయోగాలు à°† ప్రత్యేకతను మరోసారి గుర్తు చేస్తాయి. అలాగే చంద్రుని కిరిణాలను వెండి దారాలతో ఉపమించడం à°“ మంచి ప్రయోగం. à°ˆ పాట రెండో చరణం కూడా ట్యూన్ పరంగా చాలా బావుంటుంది. పాడుకుంటుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది.

అయితే à°ˆ చరణం à°† రోజుల్లో విడుదలైన రికార్డులలో లేకపోవటం వల్ల ఎంతోమంది సంగీతాభిమానుల మదిలో చోటు చేసుకోలేకపోయింది. కళ్యాణి రాగంలో స్వరపరుస్తూ అవసరమైన చోట యమన్ రాగాన్ని కలుపుకుంటూ సాగిన à°ˆ పాట - పల్లవికి - 1959లో విడుదలైన 'సయా సంసార్' హిందీ చిత్రంలో సంగీత దర్శకుడు చిత్రగుప్త స్వరపరచగా లతా పాడిన 'చందా లోరియా సునాయె - హవా ఝాల్ నఝలాయే' పాట ఆధారం. à°† పాటను వినాలంటే à°ˆ క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.