This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Thodikodallu-
Song » Ne Soku chudakunda / నీ సోకు చూడకుండ
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu mAdhavapeddi satyaM, jikki pADagA rElaMgi, rAjasulOcana aBinayiMcAru. kathAparaMgA AlOcistE vivAhituDaina O pAtradhAri, ataDini tana valalO vEsEsukunna O pAtradhAriNi kalisi vALla mUDlO pADukunE pATa idi. idE thImtO ivALa O pATa sinimAlO peTTAlsi vastE eTuvaMTi sAhityAnni kavigAri daggarnuMci rAbaTTukuMTAranna viShayaMpai ippuDu tarkiMcinA, tala bAdukunnA E prayOjanaM neravEradani telisinA - kanIsaM AnATi pATalalOnainA digajArani BASha uMdi kadA, avannI mana pillalaki ceppi maMcEdO ceDEdO vivariMcE avakASamainA uMdi kadA anE tRuptitO manasu sEda tIrutuMdi. aMtEkAdu A pATani ivALa cUstuMTE EdO kAmeDi pATa cUstunnaTTu uMTuMdE tappa naitika viluvalu vadilEsukunna iddaru pADukunE SRuMgAra gItaMlA uMDadu adI AnATi pATalakunna viluva!!

Important information - Telugu

ఈ పాటను మాధవపెద్ది సత్యం, జిక్కి పాడగా రేలంగి, రాజసులోచన అభినయించారు. కథాపరంగా ఆలోచిస్తే వివాహితుడైన ఓ పాత్రధారి, అతడిని తన వలలో వేసేసుకున్న ఓ పాత్రధారిణి కలిసి వాళ్ల మూడ్లో పాడుకునే పాట ఇది. ఇదే థీమ్తో ఇవాళ ఓ పాట సినిమాలో పెట్టాల్సి వస్తే ఎటువంటి సాహిత్యాన్ని కవిగారి దగ్గర్నుంచి రాబట్టుకుంటారన్న విషయంపై ఇప్పుడు తర్కించినా, తల బాదుకున్నా ఏ ప్రయోజనం నెరవేరదని తెలిసినా - కనీసం ఆనాటి పాటలలోనైనా దిగజారని భాష ఉంది కదా, అవన్నీ మన పిల్లలకి చెప్పి మంచేదో చెడేదో వివరించే అవకాశమైనా ఉంది కదా అనే తృప్తితో మనసు సేద తీరుతుంది. అంతేకాదు ఆ పాటని ఇవాళ చూస్తుంటే ఏదో కామెడి పాట చూస్తున్నట్టు ఉంటుందే తప్ప నైతిక విలువలు వదిలేసుకున్న ఇద్దరు పాడుకునే శృంగార గీతంలా ఉండదు అదీ ఆనాటి పాటలకున్న విలువ!!