Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Bheemavarapu Narasimha Rao (BNR) / భీమవరపు నరసింహా రావు (బియెన్నార్) ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
kAPI rAgaMlO svarapacarabaDina I pATa pADinadi jikkI, terapai aBinayiMciMdi sAvitri, akkinEni. buddimAMdyaM gala tana Bartanu praj~jAvaMtuDigA tIrcididdE prayatnaMlO kathAnAyika uMDagA O rOju Ameku teliyakuMDA A Barta bayaTiki doMgatanaMgA veLLipOtunna samayaMlO Ame pADE pATa idi. iTuvaMTi sannivESAlaku IrOjulalO eTuvaMTi vastAyO UhiMcukuMTE I pATa goppatanaM manaku teliyakuMDAnE telisipOtuMdi.
కాఫీ రాగంలో స్వరపచరబడిన ఈ పాట పాడినది జిక్కీ, తెరపై అభినయించింది సావిత్రి, అక్కినేని. బుద్దిమాంద్యం గల తన భర్తను ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో కథానాయిక ఉండగా ఓ రోజు ఆమెకు తెలియకుండా ఆ భర్త బయటికి దొంగతనంగా వెళ్ళిపోతున్న సమయంలో ఆమె పాడే పాట ఇది. ఇటువంటి సన్నివేశాలకు ఈరోజులలో ఎటువంటి వస్తాయో ఊహించుకుంటే ఈ పాట గొప్పతనం మనకు తెలియకుండానే తెలిసిపోతుంది.