This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Ardhangi
Song » Raka raka vachavu / రాక రాక వచ్చావు
Click To Rate




* Voting Result *
20.00 %
20.00 %
20.00 %
20.00 %
20.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu jikki pADagA pradhAna pAtradhAriNigA sAvitri, sannivESaparaMgA akkinEni aBinayiMcAru. I pATaku yaman rAgaM AdhAraM. kAnI 'rEkulanni kannulugA lOkamella vetikinadi'  anE reMDava caraNaMlOni modaTi reMDu paMktulaku mOhanarAga bANIlO kUrci tirigi taruvAta paMktulaku yamanlOki rAvaTaM jarigiMdi.

buddhi mAMdyaMtO venakabaDDa Bartanu saMpUrNamaina vyaktittaMgala praj~jAvaMtuDigA tIrcididdina taruvAta kathAnAyika tana jIvita BAgasvAmitO hAyigA pADukunE saMdarBAniki rAsina pATa  idi. sannivESaM DimAMD cEsinA sarE saByata, saMskAraM digajArani rOjulavi.  aMdukE I pATa saMgIta sAhityAlalO A pavitrata aNuvaNuvU toNikisalADutU kanipistuMdi. manasu  kavi AtrEya manasu anE padAnni upayOgiMcakuMDA cAlA pATalu rASArani vATilO manasu peTTi rAsina marO manasaina pATa idani telistE koMdariki AScaryaMgAnE uMTuMdi mari.

Important information - Telugu

ఈ పాటను జిక్కి పాడగా ప్రధాన పాత్రధారిణిగా సావిత్రి, సన్నివేశపరంగా అక్కినేని అభినయించారు. ఈ పాటకు యమన్ రాగం ఆధారం. కానీ 'రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది' అనే రెండవ చరణంలోని మొదటి రెండు పంక్తులకు మోహనరాగ బాణీలో కూర్చి తిరిగి తరువాత పంక్తులకు యమన్లోకి రావటం జరిగింది.

బుద్ధి మాంద్యంతో వెనకబడ్డ భర్తను సంపూర్ణమైన వ్యక్తిత్తంగల ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దిన తరువాత కథానాయిక తన జీవిత భాగస్వామితో హాయిగా పాడుకునే సందర్భానికి రాసిన పాట ఇది. సన్నివేశం డిమాండ్ చేసినా సరే సభ్యత, సంస్కారం దిగజారని రోజులవి.  అందుకే ఈ పాట సంగీత సాహిత్యాలలో ఆ పవిత్రత అణువణువూ తొణికిసలాడుతూ కనిపిస్తుంది. మనసు కవి ఆత్రేయ మనసు అనే పదాన్ని ఉపయోగించకుండా చాలా పాటలు రాశారని వాటిలో మనసు పెట్టి రాసిన మరో మనసైన పాట ఇదని తెలిస్తే కొందరికి ఆశ్చర్యంగానే ఉంటుంది మరి.