Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి , Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
AtrEya rAsina I pATanu pi.suSIla pADagA sAvitri aBinayiMciMdi. I pATaku tilaMg AdhAra rAgaM. ivALa laByaM kAni pATallO idokaTi. eMdukaMTE niDivi kAraNaMgA citraM nuMDi tolagiMcAru. taruvAta viDudalayina elpI rikArDulalO gAni, kAMbinEShan kyAseTs lO gAni I pATani cErcalEdu. A rOjullO viDudalayyE 78 Ar.pi.yam. rikArDulanu sEkariMci BadraparacukunE vAri vadda mAtramE I pATanu I taraM vAriki aMdiMcavalasina AvaSyakata ADiyO raMgAniki unnadi. sAhitya paraMgA AtrEya vADina 'polayalukalu' anE padaM gamaniMcadaggadi.
ఆత్రేయ రాసిన ఈ పాటను పి.సుశీల పాడగా సావిత్రి అభినయించింది. ఈ పాటకు తిలంగ్ ఆధార రాగం. ఇవాళ లభ్యం కాని పాటల్లో ఇదొకటి. ఎందుకంటే నిడివి కారణంగా చిత్రం నుండి తొలగించారు. తరువాత విడుదలయిన ఎల్పీ రికార్డులలో గాని, కాంబినేషన్ క్యాసెట్స్ లో గాని ఈ పాటని చేర్చలేదు. ఆ రోజుల్లో విడుదలయ్యే 78 ఆర్.పి.యమ్. రికార్డులను సేకరించి భద్రపరచుకునే వారి వద్ద మాత్రమే ఈ పాటను ఈ తరం వారికి అందించవలసిన ఆవశ్యకత ఆడియో రంగానికి ఉన్నది. సాహిత్య పరంగా ఆత్రేయ వాడిన 'పొలయలుకలు' అనే పదం గమనించదగ్గది.