This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Missamma
Song » Brundhavanamadi andharidhi / బృందావనమది అందరిదీ
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
33.33 %
66.67 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 'bRuMdAvanamadi aMdaridi' pATanu E.yam.rAjA, suSIla pADagA en.Ti.Ar, jamuna aBinayiMcAru. sAvitri, akkinEni, yas.vi raMgArAvu, RuShyEMdramaNi sannivESa prAdhAnyaMgA kanipistAru. idi teluguvAraMdarU garvaMgA ceppukOgala gItaM. eMdukaMTE 'missamma' citrAnni hiMdIlO 'mis mErI'gA tIsinapuDu A hiMdI citrAniki saMgIta darSakuDaina hEmaMt kumAr migilina pATalanniMTikI vErE TyUns iccAru. 


kAnI I pATa TyUnnu mAtraM yadhAtathaMgA tIsukuni 'bRuMdAvan kA kRuShN kanhayA' anE pATagA malucukOlEka tappalEdAyanaki. sAmarAgaMlO svaraparacabaDina I pATa sAhityAnni o pakkana peTTEstE varasaMtA EmAtraM vaividhyaM lEkuMDA okElA uMTuMdi. ayinA sarE adoka haMTiMg TyUnlA mAriMdaMTE A svarabalaM  eMta goppadO arthaM cEsukOvaccu. aMtEkAdu mottaM 'sadapa, padasa' anE svarAla madhyanE tiragaDaM  O viSEShaM
Important information - Telugu

 'బృందావనమది అందరిది' పాటను ఏ.యమ్.రాజా, సుశీల పాడగా ఎన్.టి.ఆర్, జమున అభినయించారు. సావిత్రి, అక్కినేని, యస్.వి రంగారావు, ఋష్యేంద్రమణి సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. ఇది తెలుగువారందరూ గర్వంగా చెప్పుకోగల గీతం. ఎందుకంటే 'మిస్సమ్మ' చిత్రాన్ని హిందీలో 'మిస్ మేరీ'గా తీసినపుడు ఆ హిందీ చిత్రానికి సంగీత దర్శకుడైన హేమంత్ కుమార్ మిగిలిన పాటలన్నింటికీ వేరే ట్యూన్స్ ఇచ్చారు.

కానీ ఈ పాట ట్యూన్ను మాత్రం యధాతథంగా తీసుకుని 'బృందావన్ కా కృష్ణ్ కన్హయా' అనే పాటగా మలుచుకోలేక తప్పలేదాయనకి. సామరాగంలో స్వరపరచబడిన ఈ పాట సాహిత్యాన్ని ఒ పక్కన పెట్టేస్తే వరసంతా ఏమాత్రం వైవిధ్యం లేకుండా ఒకేలా ఉంటుంది. అయినా సరే అదొక హంటింగ్ ట్యూన్లా మారిందంటే ఆ స్వరబలం  ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మొత్తం 'సదప, పదస' అనే స్వరాల మధ్యనే తిరగడం  ఓ విశేషం.