This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
గత సంవత్సరం బాలూ గారి పుట్టిన రోజు సందర్భంగా సింగీతం శ్రీనివాస రావు గారు పంపిన మ్యూజికల్ గ్రీటింగ్ (ఆడియో) ని విని ప్రేరణ పొంది డాలస్ నుంచి అశ్విన్ ’ఆకాశం ఏనాటిదో’ పాట ట్యూన్ లో స్వయంగా రాసి, పాడి, మిక్స్ చేసి పంపిన గ్రీటింగ్ ఇది.

Raja garu, Singeetam Sreenivas Rao garu sent Balu garu musical birthday wishes last year... 
Adi inspiration gaa teesukoni, udatha bhakti gaa nenu oka saahasam chesaa ee saari .

Here's wishing Balu garu a very happy musical birthday and wishing him many more to come.. Ilayaraja garu compose chesina oka adbhutamaina Aakasam Yenatido paata tune lo.. sent him these wishes..

Dear Balu Garu.

Happy Birthday To You (2)

పలికించే ప్రతి రాగమూ..
అందించే ఆనందమూ (2) 
మీ గళమే పలికించినందుకు 
మురిసెనులె భూలొకము (2) 
పలికించే ప్రతి రాగమూ..
అందించే ఆనందమూ  
సంగీతం వరమిచ్చి పంపిన 
బాలునివై జన్మించగా
సంస్కారం విలువల్ని
పంచిన శ్రిపతివై మము చేరగా 
మీ రాగం మా గుండె లోతుల 
అభిమానం వికసించువేళా    
భావాలే విరపూయు స్వరమున మధువులనే చవిచూడమనగా
మా మనసే..పులకించే 
ఇంకెన్నో బంగారు స్వరముల,  
సాగాలి సంగీత పయనము.
పలికించే ప్రతి రాగము
అందించే ఆనందము  
Happy Birthday To you !!

విధేయుడు
అశ్విన్ కౌతా (డాలస్)
తప్పులుంటె క్షమించండి..
నైవెద్యం అనుకొని మన్నించండి.

ఆడియో వినాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి
 ఈ ఆడియో విని సింగీతం శ్రీనివాస రావు గారు మరింత ఇన్ స్పైర్ అయిపోయి, మళ్ళీ అప్పటికఫ్ఫుడు మరొక మ్యూజిక్ బిట్ ఆశువుగా అనుకుంటూ - కంపోజ్ చేసి బాలూ గారికి పంపిస్తూ - ఈ వెబ్ సైట్ కి కూడా ఓ కాపీ పంపించారు. వినాలనుకుంటే దిగువ లింక్ క్లిక్ చెయ్యండి .