ఈ స్టిల్ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన 'రంగూన్ రౌడీ' సినిమాలోని 'ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం' పాట లోనిది. ఈ ఫొటో లో వున్నఆ బాల నటుడెవరో తెలుసా ? తర్వాతి రోజుల్లో గాయకుడిగా పేరు తెచ్చుకున్న మనో. (అసలు పేరు నాగూర్ బాబు. ఇళయరాజా ఈయన పేరుని మనో గా మార్చారు).