పది గదులలో పవరు కాల్చినా
అది తిరిగే మీటర్ ఒక్కటే
అరచేతితో నుదురెంత బాదినా
అసలు మారన్ది తలరాత ఒక్కటే ...
// పది గదులలో //
నగరంలో ఎన్ని వేల street లైట్లున్నా
రాత్రిపూట వెలిగేది వీధికొక్కటే
నీ ఇంటి మీటర్ లో అంకెలెన్ని వున్నా
చెల్లించే పిచ్చోడు నాన్న ఒక్కడే
// పది గదులలో //