అతడు : అమ్మాయే తన్నగా అర పన్నే ఊడగా
గతి తప్పీ కుర్రాళ్ళే మంచాన పడ్డారే
ఆమె : అబ్బాయే కోతిలా ఇకిలిస్తే రోతగా
ఆ బోడీ నవ్వులకు ఒళ్ళంత మండేనే
అతడు : ఆ తన్నులు ఈ చిన్నెలు
కలిసొస్తే ఔటేలే
అతడు : పైత్యం పుట్టే వేళ ఒళ్ళంతా చిమచిమలే
ఆ పైత్యం ముదిరే వేళ పళ్ళన్నీ జివజివలే
ఆమె : చెప్పే సిద్ధంగుంటే అది చేతిలో పిస్తోలే
బైటికి తీశామంటే పులి అయినా పిల్లేలే
అతడు : నీ ఇంట్లో ఏ డస్ట్ అయినా
నా పాలిటి పాండ్సేలే
నువ్విచ్చే పచ్చినీళ్ళైనా
నా నోటికి పెప్సీలే
ఆమె : ఈ తిక్కలే తలకెక్కగా
అది తొక్కలొ వ్యవహారం
// అమ్మాయే సన్నగా //