సిన్సియారిటీని వదిలి
సీనియారిటీకి విలువివ్వడంలో
వింతేం వుంది ?
ఏళ్ళ తరబడి పాతుకుపోయిన
చెట్లకు, చట్రాతి పుట్లకు భయపడి మొక్కడం
మన రక్తంలోనే వుంది !?
షాక్ ట్రీట్ మెంట్
_____________
కన్నీటిని చేయకు వృధా
వంతెన కట్టి
పుట్టించు విద్యుత్తు సదా
లైఫ్ ఈజ్ జిందగీ
పళ్ళు
ఉన్నప్పుడు దొరకవు
దొరికినప్పుడు ఉండవు