ఎప్పుడూ కొత్త రకంగా వుండడం సింగీతం శ్రీనివాస రావు గారికి ఇష్టం. అది ఆయన స్టయిల్ కూడా. 2015 లో బాలూ గారి పుట్టిన రోజు సందర్భంగా సింగీతం గారు మ్యూజికల్ గా గ్రీట్ చేశారు. దానికి బాలూ గారు సింగీతం గారి శైలి లోనే జవాబిచ్చారు.
డల్లాస్ (యూ.ఎస్) లో వున్న ఆశ్విన్ ఈ సంగతి తెలుసుకుని అదేమిటో, ఎలా వుంటుందోనన్న కుతూహలంతో తన ప్రశ్నను ఆడియో రూపంలో పంపించారు. ఆ ప్రశ్న ఏమిటంటే
అందుకు సింగీతం గారు ముచ్చట పడి తన సమాధానాన్ని ఆనాటి తన మ్యూజికల్ గ్రీటింగ్ ని, బాలూ గారి ప్రతిస్పందన తో సహా తిరిగి పంపించారు. ఆ ఆడియో యే ఇది :
ఈ సందర్భంగా అశ్విన్ (యూ.ఎస్) గారికి, సింగీతం గారికి కృతజ్ఞతలు